2.క్రైస్తవ పండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యదార్ధాలు: "ఈ వాక్యాల ప్రకారం యేసు దేవుడా?"

Tuesday, September 8, 2015

వాస్తవానికి బైబిల్ గ్రంధంలో యేసు దేవుడని ఎక్కడా లేదు. ఈరోజు క్రైస్తవ సమాజంలో జరుగుతున్న యేసు దేవుడనే సిద్ధాంతం కేవలం కల్పిత సిద్ధాంతం తప్ప మరే సిద్ధాంతము కాదు. కొంతమంది స్వార్ధ పరులు ఈ సిద్ధాంతాన్ని ఉనికిలోకి తీసుకుని వచ్చి ఇహలోకపు సౌలభ్యాన్ని పొందుతూ సామాన్య ప్రజలను నరకం వైపునకు లాక్కు వెళ్తున్నారు. ఎవరైనా ఈ సిద్ధాంతాన్ని గూర్చి నిలబెట్టినప్పుడు కొన్ని అసందర్భమైన వాక్యాల ద్వారా వక్రీకరించి యేసు దేవుడనే సిద్ధాంతాన్ని నిరూపించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ప్రముఖ ధార్మిక ప్రసంగీకులు,పరిశోధకులు M.A.అభిలాష్గారు అటువంటి వాక్యాలన్నిటికి బైబిల్ వెలుగులో వాస్తవ భాష్యాలు తెలియజేసారు.వాటిని తెలుసుకోవాలంటే మీరు ఈ పుస్తకాన్ని చదవాల్సిందే.క్రింది లింక్ ద్వారా ఉచితంగా Download చేసుకోండి.

హిందూ శాస్త్రాల ప్రకారం దేవుడెవరు? అనే పుస్తకాన్ని ఉచితంగా Download చేసుకోండి!

Monday, August 31, 2015

సనాతన వైధికధర్మం కలిగిన మన భారతదేశం ప్రపంచదేశాలకు ఆధ్యాత్మికతను నేర్పే దేశం అనడంలో సందేహం లేదు. వేదాలు,ఉపనిషత్తులు, భగవద్గీత వంటి దివ్య గ్రంధాలను కలిగిన మహత్తర ఆధ్యాత్మిక సంపద కేవలం భారత దేశానికే స్వంతం. ఇంత మహత్తర ఆధ్యాత్మిక సంపద నేడు హైందవసమాజం కలిగియున్నప్పటికి "సర్వ సృష్టికర్త అయిన దైవం ఎవరు?" అన్న ప్రశ్నలకు "ఫలానా లక్షణాలు,ఫలానా సామర్ధ్యాలు కలవాడే ఆ సర్వేశ్వరుడైన దేవుడు" అని నిర్ధిష్టమైన సమాధానమిచ్చే స్థితిలో నేటి అధికశాతం ప్రజలు లేకపోవడం అత్యంత శోచనీయం. దానికి కారణం -"ఇదీ నా నమ్మకం,నా ఇష్టం" అంటూ దేవుని అస్థిత్వం పట్ల ఎవరికి వారే తమ స్వంత విశ్వాసాలు,స్వంత అభిప్రాయాలు ఏర్పర్చుకోవడమే!ఇది కరెక్ట్ నిర్ణయమా? వేద శాస్త్రాలను అధ్యయనం చేసి నిజమైన సృష్టికర్త గుర్తించాల్సిన అవసరం లేదా?
 నిజానికి వేద గ్రంధాల వెలుగులో సృష్టికర్త ఎవరు? ధర్మమంటే ఏమిటి? ఇత్యాది విషయాలను తెలుసుకోవాలంటే ఈ క్రింది పుస్తకాన్ని చదవాల్సిందే!
                హిందూ శాస్త్రాల ప్రకారం దేవుడెవరు? 
Related Posts Plugin for WordPress, Blogger...
 

Live visitors

Recent Comments

Popular Posts

Live Visitors

Followers

Google+ Followers