"సాక్ష్యం పబ్లికేషన్స్" తొలి పుస్తక ప్రచురణ!

Thursday, January 8, 2015

"సాక్ష్యం గ్రూప్" లో భాగంగా "సాక్ష్యం పబ్లికేషన్స్" స్థాపించి అనేక ఆధ్యాత్మిక పుస్తకాలను సామాన్యులలోకి సైతం తీసుపోవాలన్న నా కృషి ఫలించింది. తొలి అడుగు ప్రారంభమయ్యింది. తొలి పుస్తకం ఆ సర్వేశ్వరుడి అనుగ్రహంతో విడుదలయ్యింది. ఇక ఈ ప్రక్రియ ఎటువంటి అడ్డు,అవరోధాలు లేకుండా యద్ధేచ్చగా సాగాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను. "సాక్ష్యం పబ్లికేషన్స్" పేరు మీద ఆధ్యాత్మిక అంశాలతో కూడిన పుస్తకాలే కాకుండా సామాజిక, సాహిత్య పరమైన అంశాలతో కూడిన పుస్తకాలను కూడా అందించాలని అనుకుంటున్నాము. గౌరవనీయులైన మీరందరూ ప్రోత్సాహాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను.

No comments :

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
 

Live visitors

Recent Comments

Popular Posts

Live Visitors

Followers