క్రైస్తవ పండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యదార్ధాలు: "కాబట్టి యేసు దేవుడా?

Saturday, August 22, 2015

యేసు ద్వారా రక్షణ పొందాలనుకునే ప్రతి క్రైస్తవ విశ్వాసి ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలేమిటో తెలుసుకోవలసిందే!

  • ఆదాము,హవ్వల పుట్టుకలో ప్రమేయం ఎవనిది?
  • యేసు దేవుడై ఉండి అద్భుతాలు చేసారా? లేక దైవ శక్తితో చేసారా?
  • యేసు చేసిన అద్భుతాల విషయంలో యేసు అనంతరం శిష్యుల విశ్వాసం ఏమిటి?
  • బైబిల్ ప్రకారం ప్రభువనే ప్రయోగం ఒక్క దేవునికే వర్తిస్తుందా?
  • రక్షకుడైన రక్షకుడిని రక్షించువాడెవడు?
  • యేసు మృతులలో నుండి లేచారా? దేవునిచే లేపబడ్డారా?
  • బైబిల్ లో అనేకులు పూజింపబడిన వారున్నారు? వారందరూ దైవాలేనా?
  • యేసును యధార్థంగా గుర్తించింది జ్ఞానులా? శిష్యులా?
  • యేసును దేవునిగా ప్రకటించే నేటి బోధకులు ఆయనను గూర్చి ప్రత్యక్ష శిష్యులకంటే మరియు పౌలు కంటే అధిక జ్ఞానం కలిగి యున్నారా?
పై ప్రశ్నలకు సమాధానమే ఈ పుస్తకం.ఉచితంగా Download చేసుకుని చదవండి.

No comments :

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
 

Live visitors

Recent Comments

Popular Posts

Live Visitors

Followers