విగ్రహం విజ్ఞానమా? అజ్ఞానమా? పుస్తకాన్ని ఉచితంగా Download చేసుకోండి!

Monday, August 24, 2015

ఈ ప్రశ్నలకు ప్రతి హిందువూ సమాధానాలను తెలుసుకోవాలి!
  • దేవతల విగ్రహాలను ప్రతిష్టించకూడదంటూనే "మేరిమాత"విగ్రహాన్ని ప్రతిష్టించటం,"శివలిoగాన్ని" పెట్టకూడదంటూనే "సిలువ"ను పెట్టుకోవటం. "శ్రీరాముడు"దేవుని అవతారం కాదంటూనే "యేసు"ను దేవుని అవతారంగా నమ్మటం.వినాయకుని వద్ద ఉండే "ఎలుక"ను దూషిస్తూ, యేసు వద్ద ఉండే "గొఱ్ఱె"ను ప్రేమించటం. కుమారస్వామి వద్ద ఉండే "నెమలి"ని అవహేళన చేస్తూ, పరిశుద్ధాత్మగా "పావురాయి"ని సమర్ధించుకోవటం.ఎంతవరకు న్యాయం?
  • హిందూ విగ్రహాల ఆవిర్భావం వెనుక ఎలాంటి శాస్త్రీయతా లేదా?
  • ఒకవేళ శాస్త్రీయత ఉంటే అదేమిటి?
  • విగ్రహాలు అధర్మమా? విగ్రహారాధన అధర్మమా?
  • ఏకేశ్వరుని విడిచి, ఇతరులను ఆరాధించటం వలన కలిగే ఇహ-పర నష్టాలేమిటి?
  • హిందూ ధార్మిక వర్గాన్ని మతమార్పిడి నుండి రక్షించాలంటే?
  • సశాస్త్రీయ హిందూధర్మం అశాస్త్రీయమని అపఖ్యాతి కావటానికి కారకులెవరు?
ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే...
         "మీరు ఈ పుస్తకాన్ని చదవక తప్పదు!" 
                                               FREE DOWNLOAD

No comments :

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
 

Live visitors

Recent Comments

Popular Posts

Live Visitors

Followers